Sc Agrees to Examine Plea by Army Officers Mother Seeking His Return from Pak Jail

Share this & earn $10
Published at : March 14, 2022

కన్నకుమారుడి కోసం పాతికేళ్లుగా పోరాటం చేస్తున్న ఓ మాతృమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అండగా నిలిచింది. సైన్యంలో పని చేసిన కెప్టెన్ సంజీత్ భట్టాచార్జి గుజరాత్ లోని కచ్ లో విధుల్లో ఉండగా, పాక్ దళాలు 1997లో అదుపులోకి తీసుకుని లాహోర్ జైలులో నిర్బంధించాయి. తన కుమారుడిని విడిపించాలని ఆయన తల్లి కమలా భట్టాచార్జి పోరాటం చేస్తున్నారు. పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. తాజాగా కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు ఆలకించేందుకు CJI జస్టిస్ ఎన్ .వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Sc Agrees to Examine Plea by Army Officers Mother Seeking His Return from Pak Jail
ETVETV TeluguETV NewsVideo